ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌స్తుత సీఎస్ ఆదిత్య‌నాథ్ దాస్ ఈ నెల 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. దీంతో కొత్త సీఎస్‌గ్ సమీర్ శర్మను నియమించారు. 
 
ఈయన అక్టోబ‌రు ఒకటో తేదీన ప్రధాన కార్యదర్శిగా బాధ్య‌త‌లు స్వీకరనుంచనున్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ స‌మీర్ శ‌ర్మ‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆప్కో సీఎండీగా ప‌ని చేశారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఆదిత్యనాథ్ దాస్‌ పదవీ విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను పరిశీలించిన ప్రభుత్వం.. చివరకు సమీర్‌ శర్మ నియమానికి మొగ్గు చూపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments