Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంసారానికి పనికిరాడు.. తొలిరోజు రాత్రే భార్యను అలా ఫోటోలు తీసి?

పెళ్లైన తొలిరోజే.. నవ వధువుకు చుక్కలు చూపించాడు కట్టుకున్న భర్త. తన భర్త సంసారానికి పనికిరాడనే విషయం.. ఆ నవ వధువుకు శోభనం రోజే తెలిసింది. దీంతో తను మోసపోయానని తెలిసి షాక్ తింది. అంతేగాకుండా సదరు భర్త ఆమె తాలూకు నగ్న చిత్రాలు తీయడంతో కొత్తగా పెళ్లైన

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (12:12 IST)
పెళ్లైన తొలిరోజే.. నవ వధువుకు చుక్కలు చూపించాడు కట్టుకున్న భర్త.  తన భర్త సంసారానికి పనికిరాడనే విషయం.. ఆ నవ వధువుకు శోభనం రోజే తెలిసింది. దీంతో తను మోసపోయానని తెలిసి షాక్ తింది. అంతేగాకుండా సదరు భర్త ఆమె తాలూకు నగ్న చిత్రాలు తీయడంతో కొత్తగా పెళ్లైన ఆ అమ్మాయి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. తను సంసారానికి పనికిరాననే విషయాన్ని బయటపెడితే నగ్న చిత్రాలను బయటపెడతానని ఆమెను అతడు బెదిరించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన ఓ యువతికి అదే పట్టణానికి చెందిన రాజేంద్రప్రసాద్‌కు ఆగస్టు రెండో తేదిన వివాహమైంది. రాజేంద్రప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అయితే పెళ్లి సమయంలో వధువు కుటుంబసభ్యులు రూ. 45లక్షల కట్నం ఇచ్చారు. కానీ రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడనే విషయం.. తొలి రోజు రాత్రి నవవధువుకు తెలిసింది. 
 
కానీ రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికిరాడనే విషయాన్ని బయటకు చెబితే తన నగ్న చిత్రాలను బయట పెడతానని తన భర్త తనను బ్లాక్ మెయిల్ చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని.. తన అత్తమామలకు కూడా చెబితే బెదిరించారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అంతేగాకుండా తనకు టీబీ వుందని తప్పుడు ప్రచారం చేశారని చెప్పింది.
 
తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రెండో పెళ్లి చేసుకొనేందుకు వీలుగా తనకు విడాకులు కావాలని రాజేంద్రప్రసాద్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని  బాధితురాలు ఆరోపిస్తోంది. తన మాదిరిగా మరో యువతి జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతోనే తాను మీడియాను ఆశ్రయించినట్టు బాధితురాలు వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments