Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం బీచ్‌లో మరణాల నియంత్రణకు యాక్షన్‌ ప్లాన్‌

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (13:05 IST)
విశాఖపట్నం వచ్చే పర్యాటకులు బీచ్‌ను తప్పనిసరిగా సందర్శిస్తారు. నగరవాసులు కూడా పండుగలు, సెలవు దినాల్లో కుటుంబంతో కలిసి బీచ్‌కు వెళ్లి సరదాగా గడుపుతుంటారు.

ఈ నేపథ్యంలో సముద్రంలో స్నానాలు చేసి పరవశించిపోతుంటారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి రుషికొండ వరకూ నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది.

భౌగోళికంగా ఈ ప్రాంతంలో బీచ్‌ లోతు కావడంతో స్నానాలు చేసేందుకు అనుకూలం కాదని జాతీయ సముద్ర విజ్ఞాన పరిశోధన సంస్థ (ఎన్‌ఐఓ) తేల్చిచెప్పింది.

అయినప్పటికీ సందర్శకులు ఈ ప్రాంతాల్లోనే స్నానాలకు ఉత్సాహం చూపిస్తుంటారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఏటా సగటున 50 మంది వరకు బీచ్‌లో దిగి మృత్యువాత పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో బీచ్‌కు సందర్శకుల తాకిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరణాల నియంత్రణకు సీపీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments