Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంగోలులో నూతన క్రికెట్‌ మైదానం

Webdunia
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:59 IST)
ఒంగోలులో నూతన క్రికెట్‌ మైదానం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్ర క్రికెట్‌ అసోసియే షన్‌ (ఏసీఏ) ఆపరేషన్స్‌ డైరెక్టర్‌, భారత మాజీ క్రికెటర్‌ వై.వేణుగోపాల్‌ తెలిపారు.

ఒంగోలు వచ్చిన ఆయన నగరంలోని మంగ మూరురోడ్డు మర్రిచెట్టు సమీపంలో అభివృద్ధి చేస్తున్న స్టేడియం పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో క్రికెట్‌ అభివృద్ధికి ఏసీఏ సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు.

కొన్ని కారణాల వలన శర్మ కళాశాల మైదానం విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా క్రికెట్‌ సంఘం అడ్‌హక్‌ కమిటీ కోరిక మేరకు ప్ర త్యామ్నాయంగా పదేళ్లపాటు ఏంవోయూ పద్ధతిలో స్థలాన్ని తీసుకొని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.

నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రికెట్‌ సబ్‌ సెంటర్లు క్రీడాకా రులు ప్రాక్టీస్‌కు ఎంతో ఉపయోగపడతాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments