Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, రామానాయుడుకు.. ఇక మైక్ కట్

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (22:43 IST)
అసెంబ్లీ ప్రివిలైజ్ క‌మిటీ స‌మావేశంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డిని వ్య‌క్తిగ‌తంగా దూషించారనే కారణంతో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు ఈ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ.. మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్రివిలైజ్ క‌మిటీ స‌భ్యుడు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆయన మాట్లాడుతూ రామానాయుడిని సీఎం.. డ్రామా నాయుడు అంటేనే తిరిగి రామానాయుడు మాట్లాడార‌ని గుర్తు చేశారు. కావాలంటే రికార్డుల‌ను ప‌రిశీలించుకోవాల‌ని సూచించారు.

అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ స‌మావేశాల్లో మైక్ ఇవ్వ‌కూడ‌ద‌నే తీర్మాణాన్ని ప్రివిలైజ్ క‌మిటీ.. స్పీక‌ర్‌కు పంపనుంది. అదేవిధంగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ లేఖ‌ను కమిటీ పరిశీలించింది. అలాగే కూన ర‌వికుమార్ లేఖ‌ను కూడా ప‌రిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వార్ 2 లో ఎన్.టి.ఆర్. మాటలే అనంతపురంలో వివాదానికి కారణమయిందా?

ఒంటికి ఆయిల్ పూసుకున్నా నభా నటేష్ అవకాశాలు రావడంలేదా?

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments