Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళిబొట్టు తీసుకొని నా భూమిని పట్టా చేయండి.. మహిళ నిరసన

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (17:41 IST)
Rudrangi Mandal
తాళిబొట్టు తీసుకొని తన భూమి తనకు పట్టా చేయాలని మహిళ నిరసన చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన రుద్రంగి మండంలో సంచలనం సృష్టించింది. 
 
రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగకు చెందిన సర్వే నెంబర్ 130/14లో గలా 2 ఎకరాల భూమిని తన భర్త  రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగానే వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని.. భూమి నాకు పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పింది. 
 
ఈ రోజు తన భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గేట్‌కి వేలాడదీసి ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని భూమి తనకు పట్టా చేయాలని ఆవేదన వ్యక్తం చేసింది.

బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లిలో పని చేసుకుంటూ ఉండగా వేరే వళ్లు తన భూమిని మొక ఎంక్వైరీ చెపిచ్చుకొని పట్టి చేసుకున్నారని దానికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు భర్త లేడని కనీసం తనకు ఆధారమైన ఇట్టి భూమినైన ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం