Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడికి వెళ్ళి బాబుకి బైబై చెప్పండి.. వైఎస్ షర్మిళ

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (19:51 IST)
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గెలుపు ధీమాలో ఎవరికివారు ఉన్నారు. అయితే సర్వేలన్నీ తమకే అనుకూలమని వైసిపి భావిస్తుంటే, టిడిపి మాత్రం చివరకు అధికారం చేజిక్కించుకునేది మేమేనన్న ధీమాలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
గెలుపు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, పసుపు... కుంకుమ, పెన్షన్లు, అన్నదాన సుఖీభవ అనేవి నవరత్నాల ముందు పనిచేయదన్నారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి జగనని, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు షర్మిళ. 
 
మా అన్న సిఎం కావడం ఖాయం. ఈసారి ప్రజలందరూ వైసిపికి అనుకూలంగా ఓట్లేశారు. ఎన్నికలు ఒన్ సైడ్‌గానే జరిగాయంటున్నారు షర్మిళ. చంద్రబాబుకు బైబై చెప్పాల్సిన సమయం వచ్చిందని, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి వెళ్ళి బైబై చెప్పి వస్తానన్నారు షర్మిళ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments