ఆ నేతకు దణ్ణం పెట్టి క్షమాపణ చెప్పిన జగన్.. ఎందుకు?

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (22:14 IST)
అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. అందులో సొంత పార్టీ కాదు. ఎవరో పెట్టిన పార్టీని తెచ్చుకున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా గట్టెక్కాలంటే అతనికి క్షమాపణ చెప్పడమే సరైది దాని అని ఎంచుకున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత. వెంటనే ఆయన్ను పిలిచి క్షమాపణ చెప్పేసి కలిసి పనిచేసుకుందామని చెప్పాడు.
 
క్షమాపన చెప్పింది జగన్ అయితే చెప్పించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్. ఇప్పటికే ఆయన పెట్టిన పార్టీ నుంచి బహిష్కరించేశారు జగన్. దీంతో న్యాయపోరాటానికి సిద్థమయ్యారు. కోర్టుకు వెళ్ళారు.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 11వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు. 
 
ఇక వేరే చేసేది లేక జగన్, శివకుమార్‌ను పిలిపించుకుని జరిగిందేదో జరిగిపోయింది. పార్టీ కోసం కష్టపడు. నువ్వు కూడా నాయకుడివే. కలిసి చేసుకుందామంటూ బుజ్జగించి క్షమాపణ చెప్పి పంపేశారట. ఏకంగా జగనే సారీ చెప్పడంతో శివకుమార్ శాంతించినట్లు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీ ఎన్నికల కమిషనర్ దగ్గరకు వెళ్ళి తాను చేసిన ఫిర్యాదును శివకుమార్ వెనక్కి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments