Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టు.. సీమ వాసి అరెస్టు

Webdunia
గురువారం, 15 ఆగస్టు 2019 (09:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి గురించి అసభ్యకర పోస్టు పెట్టిన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సంఘటన తాజాగా జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి‌పై గడేకల్లుకు చెందిన రాజేష్‌ ఈ నెల 12న ఫేస్‌బుక్‌లో అసభ్యకరమైన వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ విషయం ఐటీ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో రాజేష్‌ను బుధవారం రాత్రి విడపనకల్లులో అరెస్ట్‌ చేశారు. 
 
అసభ్యకర పోస్టులు పెట్టినందుకు గాను రాజేశ్‌పై ఐపీసీ 59/19 యూ/505(2), 507, 153ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచగా నిందితుడికి రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ గోపీ బుధవారం తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments