Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ లంభించేనా?

Webdunia
మంగళవారం, 7 జూన్ 2022 (09:43 IST)
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై రాజమండ్రి ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నేడు విచారణ జరుపనుంది. ఆయనకు గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు రిమాండ్ పొడగించింది. 
 
ఈ నేపథ్యంలో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనుంది. కాగా, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తానే హత్యచేసినట్టుగా అనంతబాబు అంగీకరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ కేసులో ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిడులు కారణంగా ఆ పని చేయలేదు. 
 
పైగా, రాజమండ్రి జైలులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమర్యాదలు చేస్తున్నట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, అనంతబాబును కఠినంగా శిక్షించాలని రాష్ట్రంలోని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments