Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి దూరిన దొంగ, కరోనా పేషెంట్ గట్టిగా దగ్గడంతో?

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (18:10 IST)
ఆ ఇంట్లో అందరికీ కరోనా సోకింది. చికిత్స చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోని ఒక గదిని మాత్రమే ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులలోకి వెళ్ళడం లేదు. ఇదే అదునుగా భావించాడు ఒక దొంగ. దొంగతనానికి వెళ్ళాడు. కానీ కుటుంబ సభ్యులు గట్టిగా దక్కడంతో పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి.
 
చిత్తూరు జిల్లా కుప్పం మండలం, రాజీవ్ కాలనీలోని ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళాడు దొంగ. కరోనా సోకడంతో ఇంట్లోని నలుగురు సభ్యులు ఒక గదిలోనే ఉంటున్నారు. భోజనం మొత్తం కుటుంబ సభ్యులు తీసుకువచ్చి ఇస్తున్నారు. 
 
అయితే గత 10 రోజుల నుంచి ఒకే గదిలో ఉంటున్నారని తెలుసుకున్న ఒక దొంగ నేరుగా నిన్న రాత్రి ఇంటిలోకి ప్రవేశించాడు. నగలు, నగదు ఉన్న బీరువాను తెరిచి 15 సవర్ల బంగారం, లక్షా యాభై వేల రూపాయల నగదు తీసుకున్నాడు. 
 
అయితే కరోనా సోకిన కుటుంబ సభ్యులు గట్టిగా తుమ్మడంతో దొంగిలించిన సొమ్మును వదిలేసి పారిపోయాడు దొంగ. ఈ మొత్తం వ్యవహారం సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. కరోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments