Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (13:02 IST)
ఇంట్లో నిద్రిస్తున్న మానసిక వికలాంగురాలిపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన సరిగడ లింగయ్య, సరోజ దంపతులు నివాసముంటున్నారు. వీరి ఐదో సంతానమైన కుమారి(19) మానసిక వికలాంగురాలు ఉంది. కుమారి నిద్రిస్తుండగా ఇంటి పక్కనే ఉన్న మహేందర్ యువతిపై లైంగిక దాడి చేశారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లికి విషయం చెప్పింది.
 
దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేసి... బాధితురాలిని రామన్నపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు మహేందర్‌ను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భువనగిరి -చిట్యాల ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటలపాటు ధర్నా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం