Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ - బెంగళూరు రూట్‌‌లో సండే బాదుడు

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (12:22 IST)
హైదరాబాద్ - బెంగళూరు రూట్‌‌లో సండే బాదుడు మామూలుగా లేదు. ఈ మార్గంలో టికెట్ ధర రూ.950, ఆదివారం మాత్రం రూ.1,300 బెంగళూరు  - హైదరాబాద్ నడుమ నడిచే గరుడ ప్లస్ ఏసీ సర్వీస్‌‌ బస్సు చార్జీలను మారుస్తూ టీఎస్‌‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 
 
సోమవారం నుంచి శనివారం వరకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే బస్సు చార్జీ రూ.950 ఉంటే, ఆదివారం మాత్రం రూ.1300 ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌‌కు నడిచే బస్సు చార్జీ శనివారం నుంచి గురువారం వరకు రూ.950 ఉంటుందని, శుక్రవారం మాత్రం రూ.1300 ఉంటుందని తెలిపారు. తక్షణమే కొత్త చార్జీలు అమల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments