Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్స్ ఇస్తానని రూమ్‌కు పిలిచాడు.. ఆపై లైంగిక దాడికి యత్నం.. దేహశుద్ధి

Webdunia
గురువారం, 16 జూన్ 2022 (18:55 IST)
పాఠాలు చెప్పాల్సిన టీచర్ కామాంధుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. ప్రత్యేక పాఠ్యపుస్తకాలు ఇస్తానని టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థినిని మీసాల శ్రీనివాస్ అనే టీచర్ గదికి పిలిచాడు. నోట్స్ ఇస్తానని నమ్మబలికాడు. రూమ్‌లోకి రమ్మన్నాడు. ఆపై విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన జంగారెడ్డి గూడెం జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. 
 
ఇటీవల టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఫెయిల్ అయిన పలువురు విద్యార్థులు దీనికి హజరయ్యారు. 
 
క్లాసు ముగిసిన అనంతరం మీసాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఒక విద్యార్థినికి స్పెషల్ నోట్స్ ఇస్తానని రమ్మంటూ రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అనంతంరం ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. 
 
లైంగిక దాడికి యత్నించాడు. దీంతో తను ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో కీచక టీచర్ గురించి చెప్పింది. దాంతో ఆగ్రహం చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు ఆ టీచర్‌కు దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం