Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:28 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు బుధవారం వైసిపిలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

రెండు, మూడు నెలల నుంచీ ఆయన పార్టీ మారతారనే చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన అన్న కుమారులు వైసిపిలో చేరారు.

వారం రోజుల క్రితం శిద్దా రాఘవరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు క్వారీలకు ప్రభుత్వం పర్మిట్లు నిలిపివేసింది.

దీంతో మాజీ మంత్రి శిద్దా రాఘవరావుపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి బాలినేనితో భేటీ అయ్యారని సమాచారం. రాఘవరావును పార్టీలో చేర్చుకునే అంశమై ముఖ్యమంత్రి జగన్‌ నుంచి గ్రీన్‌సిగల్‌ వచ్చినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments