Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో సుందరకాండ పారాయణం, కరోనా నుంచి ఉపశమనం కలగాలంటూ...?

Webdunia
సోమవారం, 31 మే 2021 (19:47 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుంచి విముక్తి లభించాలని.. కరోనా సమూలంగా నాశనం కావాలంటూ తిరుమలలో సుందరకాండ పారాయణం నిర్వహించారు. టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి  ధర్మారెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనగా 40 మంది వేదపండితులు  పారాయణాన్ని నిర్వహించారు.
 
హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం నుంచి లంఘించి సీతాన్వేషణ కోసం ఏ విధంగా అవిశ్రాంతంగా కర్తవ్యదీక్ష చేశారో అదే విధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 16 గంటల పాటు నిరంతరాయంగా అఖండ సుందరకాండ పారాయణాన్ని టిటిడి నిర్వహించింది.
 
వేదపండితులు శ్లోకం, హవనం నిర్వహించారు. అఖండ పారాయణం సంధర్భంగా  కళ్యాణోత్సవం, సహస్ర్తదీపాలంకరణ సేవను రద్దు చేశారు. గతంలో కూడా టిటిడి కరోనా నిర్మూలన కావాలంటూ  యాగాలను తిరుమలలో నిర్వహించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments