Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (20:23 IST)
విద్యార్దులలోని క్రీడాస్పూర్తిని పెంపొందించే క్రమంలో మూడు రోజుల పాటు ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్‌ను నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌కు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించి, వివరాలను ప్రకటించారు.
 
ఫిబ్రవరి 1 నుండి 3వ తేదీ వరకు విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించనున్నామన్నారు. గత 24 సంవత్సరాలుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఇది 25వ మీట్ కానుందని తెలిపారు. ఇప్పటికే పూర్వపు జిల్లాల స్థాయిలో ప్రాంతీయ స్టోర్ట్స్ మీట్‌లు పూర్తికాగా, అక్కడ ప్రధమ, ద్వితీయ స్థానాలు దక్కించుకున్న వారు రాష్ట్ర స్థాయికి అర్హత సాధించారని నాగరాణి తెలిపారు.
 
తొలిరోజు కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, హోం శాఖ మంత్రి తానేటి వనిత హాజరు కానున్నారన్నారు. గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు పద్మారావు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జెఎస్ ఎన్ మూర్తి, సాంకేతిక విద్యామండలి కార్యదర్శి విజయ భాస్కర్, శిక్షణ, ఉపాధి అధికారి డాక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

పుష్ప 2: ది రూల్ హెచ్‌డీ ప్రింట్ లీక్.. పుష్ప-3పై బన్నీ దృష్టి పెడతాడా?

పవన్ కళ్యాణ్ ప్రశంస చాలా బలాన్నిచ్చింది : అనన్య నాగళ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments