Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడుగుపాడు వద్ద రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు - 6 రైళ్లు పునరుద్ధరణ

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (09:13 IST)
నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద వరద నీటికి కొట్టుకునిపోయిన రైల్వే ట్రాక్‌ను దక్షిణ మధ్య రైల్వే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. తాజాగా మరో ఆరు రైళ్లను పునరుద్ధరించారు.
 
వీటిలో తిరుపతి - హజరత్ నిజాముద్దీన్ (నంబరు 12707), చెన్నై సెంట్రల్ - ముంబై సెంట్రల్ (22160), ముంబై - చెన్నై సెంట్రల్ (22159), చెన్నై సెంట్రల్ - ముంబై ఎల్టీటీ (12164), ముంబై ఎల్టీటీ - చెన్నై సెంట్రల్ 12463) రైళ్లు యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్యరైల్వే పేర్కొంది. 
 
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు జిల్లాతో పాటు చిత్తూరు, కడప జిల్లాలను వరద నీరు ముంచెత్తింది. ఈ వరద నీటి ప్రవాహానికి అనేక రహదారులు, పలు ప్రాంతాల్లో రైలు కట్టలు ధ్వంసమయ్యాయి. వీటీకి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments