Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ నివారణకు సీఎం సహాయనిధికి రూ. 1,33,34,844 విరాళాలు, వివరాలు

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (23:20 IST)
కోవిడ్‌ 19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్ధలు 1,33,34,844 రూపాయల విరాళం ఇచ్చారు. 
 
విరాళానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు అందజేశారు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు.
 
విరాళాలు అందజేసిన సంస్ధల వివరాలు
కాకినాడ ట్రస్ట్‌ హాస్పిటల్‌- రూ. 1,00,000
భవాని కాస్టింగ్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 5,00,000
ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్, విజయవాడ- రూ. 14,20,000
వేద సీడ్‌ సైన్స్‌ ప్రై.లిమిటెడ్‌- రూ. 10,00,000
ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ పివిఎస్‌ఎస్‌ మూర్తి- రూ. 15,00,000
కాళీశ్వరీ రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ ప్రై.లిమిటెడ్‌- రూ. 25,00,000
వీటితో పాటు మరికొన్ని సంస్ధలు కూడా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశాయి

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments