Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం, బాబూ ప్రతిదీ రాజకీయమేనా? రోజా ప్రశ్న

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:49 IST)
రాష్ట్రంలో దిశ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా. మహిళలకు భద్రత కోసం త్వరలో ఒక కొత్త యాప్‌ను రూపొందించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు. గాజువాకలో ప్రేమోన్మాది దాడిలో వరలక్ష్మి మృతి చెందడం బాధాకరమన్నారు.
 
అయితే ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేయడానికి ప్రయత్నిస్తుంటారన్నారు.
 
విమర్సలు చేసేముందు ప్రభుత్వ ఇన్వాల్మెంట్ అందులో ఎంతమాత్రం ఉంది. అసలు ప్రభుత్వాన్నే బాధ్యులను ఎందుకు చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా మీడియాతో మాట్లాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి ప్రీ రిలీజ్- బాధతో అల్లాడిపోయిన ప్రభాస్.. కాలి గాయం తగ్గలేదా? (video)

వరల్డ్ కప్ సెమీఫైనల్‌తో కల్కి పోటీ పడుతుందా? అదో తలనొప్పి!

విజువల్ ఫీస్ట్ లా కన్నప్ప టీజర్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments