వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుంది... జాగ్ర‌త్త‌!

Webdunia
గురువారం, 9 డిశెంబరు 2021 (13:28 IST)
మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. లోక్ స‌భ‌లో రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌, అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర‌పై మాట్లాడ‌టం వివాదాస్ప‌దం అయిన సంగ‌తి తెలిసింది. ఈ సందర్భంలో తాను మాట్లాడ‌తూండ‌గా, తోటి వైసీపీ ఎంపీలు త‌న‌పై అమ‌ర్యాద‌గా ప్ర‌వర్తించార‌ని, బూతులు తిట్టార‌ని ఎంపీ ర‌ఘ‌రామ ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరిగి త‌న వాగ్బాణాల‌ను వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఎక్కుపెడుతున్నారు. 
 
 
లోక్ సభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు అసభ్యకరంగా మాట్లారన్నఎంపీ ర‌ఘురామ చట్ట సభల్లో అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికారు. ఇక మాజీ మంత్రి వివేకాను ఎవరు హత్య చేశారో త్వరలోనే తెలుస్తుందని జోస్యం చెప్పారు. తననెవరూ బెదిరించలేరని, తనను బెదిరించేవాళ్లే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
 
 
లోకసభలో తనను ఉద్దేశించి వైకాపా ఎంపీలు ఒక అసభ్యక ప‌దం వాడార‌ని, సీఎం జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే చ‌ట్టసభల్లో ఆ అసభ్య పదజాలాన్ని వైకాపా ఎంపీలు మాట్లాడుతున్నట్లుందని అన్నారు. దిక్కుమాలిన ఆలోచనల నుంచి జగన్‌ బయటకు రావాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

తర్వాతి కథనం
Show comments