Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపం... చీపుర్లతో కొట్టించుకున్న సంగతి మోహన్ బాబు మరిచిపోయారు...

Webdunia
మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (08:23 IST)
ఇటీవల వైకాపాలో చేరిన సినీ నటుడు మోహన్ బాబుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఘాటు విమర్శలు చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని మోహన్ బాబు విమర్శలు చేయడం సిగ్గుగా ఉందన్నారు. మోహన్ బాబు ఇపుడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నారని, లక్ష్మీపార్వతి అయితే ఆయన గురించి సరిగ్గా చెబుతారన్నారు. 
 
పాతికేళ్ల కిత్రం నిమ్స్‌ ఆస్పత్రి సిబ్బందితో మోహన్ బాబు అసభ్యంగా ప్రవర్తిస్తే చీపుర్లతో తరిమికొట్టిన విషయం మోహన్ బాబు మరిచిపోయినట్టుగా ఉన్నారన్నారు. మోహన్ బాబు గతంలో ఓ ఎయిర్ హోస్టెస్‌తోనూ అసభ్యంగా ప్రవర్తించారని అనురాధ ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన కొడుకు లవ్ స్టోరీని ఓ టీవీ చానల్ ప్రసారం చేస్తే తుపాకీతో బెదిరించింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల తన విద్యా సంస్థల్లో పని చేస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ మోహన్ బాబు నడిరోడ్డుపై పడుకుని ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన చంద్రబాబుపై వరుసబెట్టి విమర్శలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments