తెదేపా ఓడిపోతుంది... ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. ప్రధాని మోదీ

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (13:35 IST)
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్లో ఇలా ట్వీట్ చేశారు.

" ఈరోజు నేను రాజమండ్రిలో ఒక ర్యాలీలో మాట్లాడుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్‌లో నా రెండవ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు టిడిపి అవినీతి, కుటుంబ రాజకీయాలను కోరుకోవడంలేదు. ప్రజలు ప్రభుత్వ మార్పుని కోరుకుంటున్నారు'' అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మేము 150 సీట్లు గెలుచుకోబోతున్నాం... 'రంగస్థలం'లో నారా లోకేష్