Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ: పంచుమర్తి అనురాధ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (15:27 IST)
వైసీపీకి కొత్త అర్ధం చెప్పారు ఏపీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. నారా చంద్ర‌బాబు నాయుడు దీక్ష శిబిరంలో ఆమె ప్ర‌సంగిస్తూ, వైసీపీ అంటే కసాయి, క్రిమినల్, గంజాయి పార్టీ అని ప్రజలంటున్నార‌ని చెప్పారు. చంద్రబాబు నాయుడంటే ఒక వ్యవస్థ అని, చంద్రబాబు ఇచ్చిన  ఒక్క పిలుపుతో రైతులు వేల ఎకరాలు రాజధానికిచ్చార‌ని అన్నారు. 
 
డ్వాక్రా సృష్టికర్త చంద్రబాబ‌ని, సంపద ఎలా సృష్టించాలో నేర్పిన నేత చంద్రన్న అని అనూరాధ కొనియాడారు. లోటు బడ్జెల్ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు. సన్నబియ్యం మంత్రికి విమర్శించే హక్కు ఎక్కడిద‌ని అంటూ, తడి గుడ్డలతో గొంతు కోయడం సజ్జల రామ‌కృష్ణా రెడ్డికి బాగా తెలుసు అని విమ‌ర్శించారు. వైసీపీ నేతలు ఏపీని గంజాయికి కేంద్రంగా మార్చేశార‌ని, రైతు రుణమాఫీ ఎందుకు రద్దు చేశారో ఏపీ సీఎం జ‌గ‌న్ సమాధానం చెప్పాల‌ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments