మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. మహిళల కంటతడి (video)

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (11:58 IST)
మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు.. అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో టీడీపీ ఎమ్మెల్యేల పాదయాత్ర జరుగుతోంది. టీడీపీ మాజీ ఎంపి నిమ్మల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గోరంట్లలో సోమవారం పాదయాత్ర చేపట్టారు. అమరావతి రాజధాని ఒక్కటే ఉండాలంటూ.. రైతులు, జేఏసీ నాయకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గోరంట్ల నుండి పెనుగొండ వరకు పెద్ద ఎత్తున కొనసాగుతోన్న ఆపై పెనుగొండకు చేరుకుంటుంది. పాదయాత్ర అనంతరం పెనుగొండలో అధికారికి వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోద ముద్ర వేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాజధాని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ... తమకు అన్యాయం చేయొద్దంటూ బోరున విలపించారు. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ కొత్తగా తమను ఇబ్బంది పెట్టేలా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments