Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలల విద్యకు బలమైన పునాదులు వేసిన నెహ్రూ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (18:48 IST)
బాలల విద్యకు భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేసారని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కొనియాడారు.  మొదటి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా రాష్ట్రంలోని చిన్నారులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేసారు.
 
పండిట్ నెహ్రూ బాలలు భారతీయ సమాజానికి వెన్నెముకగా భావించారన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ వారిని భారత జాతి ఉన్నతికి మార్గం వేయగల పౌరులుగా తీర్చిదిద్దాలని భావించారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న ఆర్యోక్తి ని అనుసరించి దేశ భావి పౌరులుగా మాతృభూమిని కాపాడుతూ, భారతావనికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించాల్సిన బాధ్యత వారిపై ఉందని గవర్నర్ అభిప్రాయ పడ్డారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments