Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నం గోరుముద్దు గొంతులో ఇరుక్కుని చనిపోయిన ఆరేళ్ళ బాలిక

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (09:24 IST)
తల్లి పెట్టే అన్నం గోరుముద్దు ఎవరికంటే ఇష్టముండదు. కానీ, అదే గోరుముద్దు కన్నబిడ్డ ప్రాణాలు తీస్తే. ఇక ఆ తల్లి దుఃఖాన్ని ఎవరుగలరు. తాజాగా తల్లి పెట్టిన గోరుముద్దు తిన ఆరేళ్ళ బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం, కట్టవారి గూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన కట్ట యుమున (6) అనే బాలిక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పటిలానే మార్చి 28వ తేదీ గురువారం రాత్రి చిన్నారికి తల్లి సాలమ్మ అన్నం తినిపిస్తోంది. అయితే.. ముద్ద యుమున గొంతులో ఇరుక్కపోయింది. 
 
దీంతో శ్వాస పీల్చడం చాలా కష్టంగా మారి.. కళ్లెదుటే కూతురు యుమన చనిపోయింది. దీన్ని చూసిన సాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. కారం అన్నం ముద్ద తినిపించడం.. గొంతు నుండి ముద్ద కిందకు జారకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయినట్లు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments