Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రుల దిల్లీ పర్యటనల వెనుక ఆంతర్యమేంటి? కనకమేడల

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:31 IST)
ఏపీ మంత్రుల వరుస ఢిల్లీ పర్యటనల వెనుక రహస్యమేంటని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. అందులో ఏం కుట్రలు దాగున్నాయని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని ఆయన చెప్పారు. ఎయిడెడ్‌ సంస్థల విలీనం నిర్ణయం విద్యావ్యవస్థకే ఎసరు పెట్టేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా తయారైందన్న కనకమేడల.. సమస్యలు పరిష్కరించలేక ఎదురు దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
 
 
‘‘మంత్రుల వరుస పర్యటనల ఆంతర్యమేంటి?ఈ భేటీ రాష్ట్ర ప్రజల కోసమా? వ్యక్తిగతమా? అప్పుల కోసం బుగ్గన దిల్లీలోనే తిష్ఠ వేశారు. అమరావతి రైతుల పాద యాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు. వారు పెయిడ్‌ ఆర్టిస్టులు అయితే కంగారెందుకు?   రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారు’’ అని కనకమేడల ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments