Webdunia - Bharat's app for daily news and videos

Install App

సి.సి. కెమెరా ఆపి చంద్రబాబు, భువనేశ్వరిలు నగలు ఎత్తుకెళ్ళారు.. రోజా

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (20:06 IST)
తిరుపతిలోని గోవిందరాజస్వామి కిరీటాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. స్వామివారికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా మూడు రోజులవుతున్నా ఇంతవరకు నిందితులు ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోయారు పోలీసులు. సి.సి. కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు ఎవరన్న విషయం పోలీసులు సవాల్‌గా మారింది.
 
ఈ కేసు ఇలా జరుగుతుండగానే దీనిపై రాజకీయ రంగు పులుముతున్నారు రాజకీయ నేతలు. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరిలు సి.సి. ఫుటేజ్‌ను గోవిందరాజస్వామి ఆలయంలో ఆపి కిరీటాలను ఎత్తుకెళ్ళారని ఆరోపించారు. శ్రీవారి ఆస్తులను కూడా ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని, పసుపు - కుంకుమ పేరుతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments