Webdunia - Bharat's app for daily news and videos

Install App

లూప్ లైనులో ఆగివున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో దోపిడి

ఠాగూర్
మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (10:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి శివారు ప్రాంతంలో నిజామాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి దోపిడి జరిగింది. అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు దారి ఇచ్చేందుకు రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను లూప్ లైనులో నిలిపారు. ఆ సమయంలో ముసుగు దొంగలు రైలులోకి ప్రవేశించి ఈ దోపిడీకి పాల్పడ్డారు. మొత్తం 10 బోగీల్లో ఈ దోపిడి జరిగింది. 
 
లూప్ లైనులో ఆగివున్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్థరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను దొంగలు దోపిడీ చేశారు. 
 
అమరావతి ఎక్స్‌ప్రెస్ లైన్ క్రియర్ చేసేందుకు గుత్తి శివారు ప్రాంతంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌మను లూప్ లైనులో నిలిపారు. ఆ సమయంలోనే దుండగులు ఆ రైలులోకి 10 బోగీల్లో దోపిడీకి పాల్పడ్డారు. దీనిపై 20 మంది బాధితులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments