Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ విఫలం - కర్నూలులో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 26 జూన్ 2023 (11:34 IST)
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో ఓ మెడికో హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాలోని విశ్వభారతి వైద్య కాలేజీ హాస్టల్‌లో ఈ విషాదం జరిగింది. మృతుడిని నెల్లూరు జిల్లా కావలి వాసిగా గుర్తించారు. పేరు లోకేశ్‌గా గుర్తించారు.
 
విశ్వభారతి వైద్య భారతి వైద్య కాలేజీలో కావలికి చెందిన లోకేశ్ అనే విద్యార్థి ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఆదివారం అర్థరాత్రి ప్రాంతంలో తన గదిలోనే ఉరి వేసుకున్నాడు. సోమవారం తెల్లవారుజామున మిగిలన విద్యార్థులు గమనించి తొలుత కాలేజీ యాజమాన్యానికి ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
ఆ తర్వాత మృతుని తండ్రి బ్రహ్మానందరావుకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రేమ విఫలం కారణంగానే లోకేశ్ ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments