Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌పై రష్యా వార్.. పుతిన్ మెంటలోడు.. 21 రోజులు నిరాహార దీక్ష

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:59 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై కేఏ పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెంటలోడని, ఆయన సర్వనాశనం చేస్తాడని.. తాను ముందే ఊహించానన్నారు. 
 
ఈ యుద్ధం నిలువరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, 21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. 
 
గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను తమ బలగాలు ఉక్రెయిన్ కు పంపాలని చెప్పానని, కానీ ఆయన ఓకే చెప్పి కూడా ఆ పని చేయలేదని మండిపడ్డారు. బైడెన్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. 
 
యుద్ధాన్ని ఆపాల్సిన ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదన్నట్లుగా మాట్లాడారని, ఆయన బుర్ర పనిచేయడం లేదని, తక్షణం రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments