ఏప్రిల్ 1న గుంటూరులో వ్యాక్సిన్ వేయించుకోనున్న జగన్

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (08:12 IST)
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 1న గుంటూరులో పర్యటించనున్నారు. భారత్ పేట వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.

అనంతరం 140వ వార్డు సచివాలయంలో జగన్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి, మేయర్ కావటి మనోహర్ నాయుడు, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ ‘‘ కోవిడ్ నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టాం. ఆర్థిక భారం పడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్‌లో ముందున్నాం. సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉంది.

ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నాం. ఏప్రిల్ 1న 140వ వార్డు సచివాలయంలో సీయం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారు. ప్రజల్లో అపోహలు తొలగాలి. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments