Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మమ్మపై మనవడు లైంగికదాడి...

Webdunia
శనివారం, 5 అక్టోబరు 2019 (11:03 IST)
హైదరాబాద్ నగరంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మమ్మపై మనవడు లైంగికదాడికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను తెలుసుకుందాం. 
 
తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన ఎంకమ్మ(80) భర్త మృతి చెందడంతో బీ.సెక్షన్‌లో ఉంటున్న తన తన కుమార్తె కౌసల్య ఇంట్లో నివశిస్తోంది. కౌసల్యకు గణేష్, రఘు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, చిన్న కొడుకు రఘు మద్యం సేవించే అలవాటు ఉంది. పైగా, జులాయిగా తిరుగుతున్నాడు. 
 
ఈ క్రమంలో గురువారం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన రఘు ఇంట్లో నిద్రిస్తున్న ఎంకమ్మపై లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు రఘుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు రఘుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments