Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదీ మన ప్రపంచం : రాజధాని లేని ఆంధ్రప్రదేశ్

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (14:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనికి రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర మిగిలిపోయింది. "మన ప్రపంచం" సెమిస్టర్ -2 పుస్తకంలో ముద్రించిన భారతదేశ చిత్రపటంలో రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ముద్రించారు. ఈ పటంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానుల కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తిచారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవలం ఆంధ్రప్రదేశ్ అని చూపించి వదిలేశారు. 
 
అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్ర పేరు చెప్పి వదిలివేయడంతో ఉపాధ్యాయులు, విద్యావంతులు నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఈ మ్యాచ్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటపుడు ఏపీ గురించి ఏమని చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి 2021-21 సంవత్సరానికిగాను ముద్రించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క విజయానికి పేరెంట్స్ కంటే నేనే ఎక్కువ సంతోషిస్తున్నా : కిరణ్ అబ్బవరం

క సినిమాతో కిరణ్ అబ్బవరం ఇక కదం తొక్కుతాడా? క రివ్యూ

సీతమ్మకు భక్తురాలిగా మారాలనుకుంటున్నాను.. సాయిపల్లవి

పుష్ప రాజ్, శ్రీవల్లి దీపావళి శుభాకాంక్షలతో పుష్ప2 అప్ డేట్

దీపావళి సందర్భంగా గేమ్ ఛేంజర్ టీజర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

నార్త్ కరోలినా చాప్టర్‌ని ప్రారంభించిన నాట్స్

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments