Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నిరుద్యోగుల కోసం 1180 పోస్టులు... నోటిఫికేషన్ విడుదల

Webdunia
గురువారం, 29 జులై 2021 (18:22 IST)
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల కోసం కొత్తగా 1180 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది.

జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా లేటెస్ట్‌గా ఉద్యోగాలను వార్షిక జాబ్ క్యాలండర్‌లో చేర్చాల్సిందిగా ఆదేశాల్లో స్పష్టం చేసింది.
 
ఈ పోస్టులన్నింటికీ ఆగ్రవర్ణాల పేదలకు ఇచ్చే రిజర్వేషన్(ఈబీసీ)ను వర్తింపచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్‌లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చింది ఏపీపీఎస్సీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments