Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిడిల్ సీట్లో లవర్.. ఇరువైపుల ఫ్రెండ్స్.. రేప్ చేసిన ప్రియుడు

హైదరాబాద్‌ నగరంలో ఓ యువతి అతని ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఇందుకు అతని ఇద్దరి స్నేహితులు కూడా తమవంతు సహకారం అందించారు. థియేటర్‌లో మిడిల్ సీట్లో ప్రియురాలిని, ఇరువైపుల తన స్నేహితులను కూర్చోబ

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (09:24 IST)
హైదరాబాద్‌ నగరంలో ఓ యువతి అతని ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఇందుకు అతని ఇద్దరి స్నేహితులు కూడా తమవంతు సహకారం అందించారు. థియేటర్‌లో మిడిల్ సీట్లో ప్రియురాలిని, ఇరువైపుల తన స్నేహితులను కూర్చోబెట్టి.. ఆ తర్వాత ప్రియుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.


తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతికి కొద్దిరోజుల క్రితం చార్మినార్‌కు చెందిన జాబిహిల్లా అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమగా మారడటంతో వారిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగసాగారు. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన ఆమె, జాబిహిల్లా, అతని ఇద్దరి స్నేహితులు కలిసి బహదూర్‌పురాలోని మెట్రో థియేటర్‌కు సినిమాకు వెళ్లారు. 
 
థియేటర్ లోపలికి వెళ్లాక.. స్నేహితుల మధ్యలో ప్రియురాలిని కూర్చోబెట్టి.. ఆ తర్వాత ప్రియుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అతని స్నేహితులు కూడా జాబిహిల్లాకు పూర్తిగా సహకరించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన యువతి ముభావంగా ఉండడంతో తల్లిదండ్రులు నిలదీశారు. 
 
వారికి థియేటర్‌లో జరిగిన లైంగికదాడి విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కలిసి వెళ్లి సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా ముగ్గురు యువకులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును బహదూర్‌పుర పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments