Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీ క్వీన్‌ను గర్భవతిని చేసిన పొలిటికల్ లీడర్.. ఎక్కడ?

సాధారణ మహిళలే కాదు... దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే మహిళలు కూడా మోసపోతున్నారు. తాజాగా అందాల పోటీల్లో కిరీటాన్ని దక్కించుకున్న బ్యూటీ క్వీన్ కూడా ఓ రాజకీయ నేత చేతిలో మోసపోయింది.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (09:12 IST)
సాధారణ మహిళలే కాదు... దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే మహిళలు కూడా మోసపోతున్నారు. తాజాగా అందాల పోటీల్లో కిరీటాన్ని దక్కించుకున్న బ్యూటీ క్వీన్ కూడా ఓ రాజకీయ నేత చేతిలో మోసపోయింది. ఫలితంగా గర్భందాల్చింది. ఇది కెన్యా రాజధాని నైరోబీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
కెన్యా దేశంలోని నైరోబి నగరానికి చెందిన ఓ యువతి మోడల్‌గా పనిచేస్తూ అందాల పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో అందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచి బ్యూటీ క్వీన్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈమెపై ఆ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కన్నేశాడు. ఆ తర్వాత ఆమెతో పరిచయం ఏర్పరచుకుని మాయమాటలతో లోబరుచుకున్నాడు.
 
ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. పలితంగా ఆమె గర్భవతి అయింది. అనంతరం తమ సంబంధం, గర్భం గురించి మీడియాకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని రాజకీయ నేత మోడల్‌ను బెదిరించాడు. తన పరిస్థితి ఏంటో అర్థంగాక ఆమె విషయాన్ని బహిర్గతం చేసింది. దీనిపై సదరు రాజకీయ నేత కూడా స్పందించారు. తనను అందాల రాణి బ్లాక్ మెయిల్ చేస్తుందని, తాను నిర్దోషినంటూ వాపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం