Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో మంట‌లు చెల‌రేగి న‌లుగురు స‌జీవ‌ద‌హ‌నం... తిరుమలకు వెళ్లి వస్తూ...

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:56 IST)
కారులో మంటలు చెలరేగి న‌లుగురు సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషయంగా మారిన హృద‌య విదార‌క ఘ‌ట‌న చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గ పరిధిలో గంగవరం మండల సమీపంలోని మామడుగు వద్ద శ‌నివారం జ‌రిగింది.

కారులో మంటలు చెలరేగ‌డంతో అందులో ఉన్న న‌లుగురు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. కారులో ముగ్గురు పెద్దవారు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. జాహ్నవి, భానుతేజ, పావన రామ్, సాయి ఆశ్రీత, విష్ణు కారులో ప్రయాణిస్తున్నారు.

వీరిలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయట పడ్డారు. వీరు తిరుమల నుంచి కర్ణాటక బెంగళూరుకు వెళ్తున్నట్టు సమాచారం. టిటిడిలో జూనియర్ అసిస్టెంట్  విష్ణు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

కారులో విష్ణుతో పాటూ ఆయ‌న భార్య, కూతురు, కొడుకు, చెల్లెలు, చెల్లెలు కూతురు ఉన్నారు. విష్ణు గాయాలతో బయటపడగా మిగిలిన వారు సజీవ దహనమయ్యారు. ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతానికి వ‌చ్చిన స్థానికులు కంట‌త‌డి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల లో ఆది లుక్

రియ‌ల్ కోర్ట్ డ్రామా థ్రిల్ల‌ర్ గా లీగ‌ల్లీ వీర్

Rashmika Mandanna: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఏదో నడుస్తోందా? (video)

ఈ తరానికి స్పెషల్ ట్రీట్‌గా వారధి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments