Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:41 IST)
ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలోని మహామండపంలో హుండీల్లో భ‌క్తులు వేసిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షించారు. 16 రోజుల‌కుగాను 31 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,35,64,872 న‌గ‌దు, 310 గ్రాముల బంగారం, 4-150 కిలోగ్రాములు వెండి వ‌స్తువుల‌ను భ‌క్తులు కానుక‌ల రూపంలో జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు స‌మ‌ర్పించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments