Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లిలో 2 రోజుల్లో 12 శునకాలు మృతి- కుక్కలకు కూడా కరోనా?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:51 IST)
జంతువులను కూడా కరోనా వేధిస్తోంది. కరోనా కారణంగా ఇప్పటికే ప్రపంచ ప్రజలు నానా తంటాలు పడుతుంటే.. జంతువులు కూడా ఈ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాయి. న్యూయార్క్‌లో మొన్నటికి మొన్న ఓ పెద్ద పులికి కరోనా వచ్చిందని తెలియడంతో ప్రపంచంలోని జూలాజికల్ పార్కుల్లో సిబ్బంది అప్రమత్తమై.. అనేక రసాయనాలతో పిచికారీ చేస్తున్నారు. తాజాగా శునకాలకు కూడా కరోనా వస్తోందా అంటూ వార్తలు వస్తున్నాయి. 
 
తెలంగాణలోని మంథని, పెద్దపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు సైతం వింత వ్యాధులతో చనిపోతున్నాయి.. రెండ్రోజుల్లో 12 కుక్కలు మృత్యువాత పడ్డాయి. ఇదే ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
 
పులికి కరోనా వ్యాధి వచ్చిందంటున్న తరుణంలోనే.. కుక్కలు చనిపోవడం చూస్తుంటే.. ఈ కుక్కలకు కరోనా వైరస్‌ వ్యాపించిందేమోననే టెన్షన్‌తో బిక్కుబిక్కుమంటున్నారు. అయితే వైద్యులు మాత్రం..పోస్టుమార్టం చేసి ఏ కారణం చేత చనిపోయాయో చెబుతామంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments