Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కృష్ణా జిల్లాలో సీఎం జగన్ పర్యటన - వైఎస్ఆర్ నేతన్న నేస్తం

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:16 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పెడనలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నాలుగో విడత నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. 
 
ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయన పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ నేతన్న నేస్తం లబ్ధిదారులకో ముఖాముఖీగా మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకుంటారు. 
 
మరోవైపు, నేత కార్మికులకు అండగా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం ఒక యేడాదికి రూ.24 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విధంగా ఐదేళ్ళలో మొత్తం రూ.1.20 లక్షలను జమ చేస్తారు. ఇప్పటికే మూడు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆయన నగదు జమ చేశారు. ఇపుడు నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా బుధవారం నిధులను జమ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments