పవన్ కళ్యాణ్‌పై దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు : నోటీసులిచ్చిన పోలీసులు

ఠాగూర్
ఆదివారం, 3 ఆగస్టు 2025 (09:28 IST)
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీకాకుళం జిల్లా హిర మండలం పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఈ యేడాది ఫిబ్రవరి నెలలో ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దువ్వాడ మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ప్రశ్నించడానికి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇపుడు నెలకు రూ.50 కోట్ల చొప్పున తీసుకుంటూ ప్రశ్నించడం మానేశారంటూ కామెంట్స్ చేశారు. 
 
దువ్వాడ చేసిన ఈ వ్యాఖ్యలపై హిర మండలం జనసేన నాయకుడు పంజారావు సింహాచం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన హిర మండలం పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడకు టెక్కలి సమీపంలోన ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments