Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకంలో వెలిగిపోతున్న వ‌ర సిద్ధి వినాయ‌కుడు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (13:01 IST)
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆడంబరంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సంద‌ర్భంగా ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 4 గంటలకు స్వామి వారి మూల విరాట్ కు పలు అభిషేకాలు నిర్వహించి 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతులిచ్చారు.
 
గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించారు. ఈ వేడుక‌లో స్థానిక శాసనసభ్యుడు  ఎమ్మెస్ బాబు, ఎంపీ రెడ్డెప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పాల్గొని, స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి వెంకటేశు,  కానిపాకం సర్పంచ్  శాంతి సాగర్ రెడ్డి,  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పరమేశ్వర్రెడ్డి,  ఐరాల మండలం  కన్వీనర్ బుజ్జి రెడ్డి మరియు స్థానిక నాయకులు ఆల‌య  అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న 'దేవర'

మరణాన్ని వణికించే మహారాజు కథే డాకూ మహారాజ్ గా టీజర్ విడుదల

మీ హ్రుదయాలను దోచుకుంటా - పుష్ప 2 అనుభవాలు చెప్పిన రష్మిక మందన్నా

ఆర్టీసీ బస్సులో దివ్యాంగుడి అద్భుతమైన గాత్రం.. సజ్జనార్ చొరవతో తమన్ ఛాన్స్.. (Video)

పదేళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

చిల్డ్రన్స్ డే: స్పెషల్ స్ట్రాబెర్రీ చీజ్ కేక్ ఎలా చేయాలంటే?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

తర్వాతి కథనం
Show comments