Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ

Advertiesment
ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్త సీఎస్ గా  ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మ
విజయవాడ , శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి కొత్త ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ ఎంపిక అయ్యారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం స‌మీర్ శ‌ర్మ‌ను కొత్త సీఎస్ గా నియ‌మిస్తూ, జీవో విడుదల చేసింది. ఇప్ప‌టికీ ప‌నిచేస్తున్న సీ.ఎస్. ఆదిత్యనాద్ దాస్ ఈ నెలాఖ‌రున పదవి విరమణ చేయ‌నున్నారు. 
 
అందుకే ఆయ‌న స్థానంలో 1985 బ్యాచ్ ఐ.ఎ.ఎస్. అధికారి సమీర్ శర్మను నియ‌మిస్తూ, రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కొత్త‌గా ఎంపిక అయిన   ఛీఫ్ సెక్ర‌ట‌రీగా సమీర్‌ శర్మ వ‌చ్చే అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీక‌రిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త సీఎస్‌గా సమీర్ శర్మ