Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోలకు యాక్సిడెంట్ అయితే స్పందించే కేటీఆర్...

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (10:51 IST)
తెలంగాణా మంత్రి కేటీయార్ కు ఇది సిగ్గుచేటు...హీరోలకు యాక్సిడెంట్ అయితే స్పందించే కేటీఆర్...ద‌ళిత చిన్నారికి అమానుషంగా చంసేస్తే స్పందించ‌రాఅంటూ, డికె అరుణ ఘాటుగా విమ‌ర్శించారు.
 
సైదాబాద్ చిన్నారి ఘటనలో నాలుగు రోజులు గడుస్తున్నా, నిందితుడిని అరెస్ట్ చేయకపోవటం సిగ్గుచేటని అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆమె, హోంమంత్రి మహమూద్ అలీ కేవలం ఒక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఐటీ మంత్రి కేటీఆర్ పైనా నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నానంటారు కదా, ఆ విషయం మర్చిపోయారా అంటూ ఎద్దేవా చేశారు.
 
హీరోలకు ఏదైనా జరిగితే వెంటనే స్పందించే కేటీఆర్, ఒక పేద గిరిజన బాలిక పట్ల ఇంత అమానుషం జరిగితే కనీసం పరామర్శించటానికి రావటం కుదరలేదా? అంటూ నిప్పులు చెరిగారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు అరుణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments