Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ ఫేమ్... ఎందుకో తెలుసా?

ఠాగూర్
మంగళవారం, 3 డిశెంబరు 2024 (15:40 IST)
తితిదే పాలక మండలికి, శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేస్ ప్రియాంక్ జైన్ క్షమాపణలు చెప్పారు. ఆమె తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి కాలినడక మార్గంలో సరదా కోసం ఓ వీడియో తీసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టే చేశారు. దీన్ని గుర్తించిన పలువురు శ్రీవారి భక్తులు ఆమెపై మండిపడ్డారు. దీంతో దిగివచ్చిన ప్రియాంక్ జైన్.. సరదా కోసం తాము చేసిన వీడియో శ్రీవారి భక్తుల మనోభవాలు దెబ్బతింటాయని తాము భావించడం లేదని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. తెలియక తప్పు చేశామని, తమను అందరూ క్షమించాలంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 
 
కాగా, ఇటీవల తన ప్రియుడు శివకుమార్‌తో కలిసి ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా ఆమె అలిపిరిమెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో వీరిద్దరూ రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. ఆ తర్వాత చిరుత లదని, సరదాదా వీడియో చేశారమని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు శ్రీవారి భక్తులు తితిదే అధికారులను కోరారు. ఈ క్రమంలోనే వారిద్దరూ క్షమాపణలు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి

బాలీవుడ్‌ సినిమా వెల్‌కమ్‌ టు ఆగ్రా లో అలీ

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాలతో వరుణ్ తేజ్

రమణ గోగుల, మధు ప్రియ ఆలపించిన గోదారి గట్టు పాట రిలీజ్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూసి రశ్మిక మందన్నను మెచ్చుకున్న సుకుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments