Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుమార్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్: అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా!

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (10:49 IST)
ఏపీ సర్కారుకు, టాలీవుడ్‌కి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న నాని ఎవరో తెలియదంటూ.. పవన్ కల్యాణ్ క్రేజ్‌ గురించి మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. 
 
"నాకు నాని ఎవరో తెలియదు.. నాకు తెలిసిందల్లా కొడాలి నాని అన్న ఒక్కరే.. టికెట్ల రేట్ల మీద అంత బాధ ఉన్నహీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవచ్చు కదా.. ప్రజలను ఉద్దరిస్తానన్న పవన్.. తక్కువ రేట్‌కు వినోదం పంచొచ్చు కదా.. గతంలో నేను కూడా నా బైక్ అమ్మి పవన్ కళ్యాణ్ సినిమాలకు కటౌట్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకున్నా.. ఇప్పుడు పవన్ అభిమానుల పరిస్థితి అలాగే ఉందని ' చెప్పుకొచ్చారు. 
 
ఇక ఈ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ తనదైన మార్క్ పంచ్ వేస్తూ ట్వీట్ చేశాడు. 'అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా' అంటూ ట్వీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానివి కాబట్టే ఇక్కడి వరకు వచ్చావ్ అనే అర్థంలో బండ్ల వేసిన కౌంటర్‌కి పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments