ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని ఎదురుచూస్తున్నా, ఎవరు?

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (10:41 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడా అని తను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ నాయకులతో వర్చువల్ సమావేశంలో భాగంగా ఆయన ఈ మేరకు స్పందించారు.

 
అంతర్జాతీయ సమాజం నుంచి అప్పులు తీసుకునేబదులు ఆత్మహత్య చేసుకుంటానని గతంలో ఇమ్రాన్ ప్రకటించారనీ, కానీ ఆయన ఇప్పటివరకూ 34 బిలియన్ డాలర్ల రుణం తీసుకుని ఆడిన మాట తప్పారని గుర్తు చేసారు. మరి ఆనాడు అప్పు చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీరాలు పలికిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆ మాటను నెరవేరిస్తే బాగుంటుందని అన్నారు.

 
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ఇండియాలో తోలుబొమ్మ అని వ్యాఖ్యానిస్తుంటారని ఎద్దేవా చేసారు. కాగా అవినీతి కేసుల్లో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్ అనారోగ్యం కారణంగా లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments