Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రా డేటాపై తెలంగాణ పోలీసులు కేసా? వాళ్లెవరు? సీఎం చంద్రబాబు

Webdunia
సోమవారం, 4 మార్చి 2019 (20:52 IST)
ఓట్ల గల్లంతు వ్యవహారం మలుపులు తిరుగుతోంది. డేటా చోరీ అంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు అందటంతో వారు ఏపీకి చెందిన పలు ఐటీ కంపెనీలపై టార్గెట్ చేసి తనిఖీలు చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేస్తూ... " డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారేమో, డేటా అనేది పార్టీ వ్యక్తిగత విషయం. అందులో తలదూర్చితే మీ అందరి మూలాలు కదులుతాయి. మీరు చేస్తోన్న నేరాలకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జాగ్రత్త.
 
ఆంధ్రప్రదేశ్ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరు? ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేస్తే, డేటా ఉంది కదా అని ఇక్కడి ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ తెలంగాణ పోలీసులు కాపాడతారని డ్రామాలు చేస్తారా?" అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments